info.manatemples@mail.com

+91 9866933582

కాల భైరవ స్వామి దేవాలయం -భైరవగుట్ట


కాలభైరవ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా లోని రామగిరి లో కొలువై ఉంది.


ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి. ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది..
వేళ్ళు మార్గం:తిరుపతి జిల్లా లోని రామగిరి