info.manatemples@mail.com

+91 9866933582

సోమేశ్వరాలయం -కుంతల




చుట్టూ కొండలు , జాలు వారే సేలయర్లు,దట్టమైన అడువులు,ఎటు చుసిన పచ్చిన వాతావరణం,ప్రకృతి రమణీయత కు కొలువైన జిల్లా ఆదిలాబాద్ జిల్లా .


ఆదిలాబాద్ లో జిల్లాలోని కుంతల జలపాతానికి సమీపం లో ఉన్న ప్రసిద్ద శివాలయం సోమేశ్వరాలయం గుహలో పరమశివుడు సోమేశ్వరుడు అయి కొలువై ఉన్నాడు. ప్రక్కనే ఎత్హైన ప్రదేశం లో నుంచి జాలువారే జల్లులు ఎంతో అద్బుతంగా ,రమణీయంగా ఉంటుంది . ఈ గుహ ప్రాంతం నుంచి ఇచ్చోడ సిరిచేల్మ మల్లేశ్వర స్వామి దేవస్తానం వరకు మార్గం ఉంది అని చెబుతుంటారు .


మహాశివరాత్రి సమయం లో ఇక్కడ జాతర జురుగ్తుంది .మహాశివరాత్రి సమయమా లో దేవాలయాన్ని సుందరంగా అలంకరిస్తారు .ప్రతి ఒక్కరు జీవిత కాలం లో ఒక్క సరి అయిన సందర్శించాల్సిన క్షేత్రం. జిల్లా కేంద్రానికి 60 కి మీ దూరం లో ఉన్న నేరోడిగండి గ్రామానికి 12 కి మీ దూరం లో ఉంటుంది .




సోమేశ్వరాలయం - సిరిచెల్మ




ఇచ్చోడ గ్రామానికి 14 కి మీ దూరం లో సిరిచేల్మ గ్రామం లో వెలసిన సోమేశ్వరాలయం 7 వ శతాబ్దానికి చెందినది అని శాసనాల ద్వార తెలుస్తుంది . అతి పురాతనమైన ఈ దేవాలయం లో శ్రీ కృష్ణ దేవరాయలు సతి సమేతంగా పూజలు చేసారని శాసనాలు చెబుతున్నాయి .

ఇక్క శైవ,వైష్ణవ ,బౌద్ద ,జైన్ సంప్రదాయాలకు చెందినా శిల్ప సంపద కనిపిస్తుంది .మహా శివరాత్రి కి ఇక్కడ జాతర జురుగుతుంది .