info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ పరశురామ జయంతి


శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది.త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు.