info.manatemples@mail.com

+91 9866933582

పిలిస్తే పలికే చిలుకలపూడి పాండురంగ స్వామి




భక్తులకు కొంగు బంగారం పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన పాండురంగడు.1929 లో పాండురంగ స్వామి వెలిశారు భక్తులకు స్వామి వారి స్వామి వారి పాదాలు తాకి ఇక్కడ అవకాశం ఉండడం విశేషం.

మహారాష్ట్రలోని పండరీపురం తర్వాత చిలుకలపూడి అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న దేవాలయాల్లో మరెక్కడా కనిపించదు . ఒకరోజు పాండురంగ స్వామి భక్తి నరసింహన్ కు కలలో కనబడి గుడి కట్టి తీస స్వయంభు అవతరిస్తానని చెప్పాడు స్వామి ఆదేశం మేరకు నరసింహ ఐదు ఎకరాల సువిశాల ప్రాంతంలో గర్భగుడిని నిర్మించారు.

స్వామివారు స్వయంభువుగా అన్న వార్త జిల్లా అంతటా వ్యాపించింది వేలమంది ప్రజా ప్రజలు ఆలయం చుట్టూ గుమిగూడారు బ్రిటిష్ అధికారులు గర్భాలకు ఆలయానికి మూత వేశారు భక్త నరసింహ విఠల్ నామం జపించుచున్నాడు .స్వామివారు ఆవిర్భ కాకుంటే స్వామివారు లో లీనాము అయిపోతానని ప్రతిజ్ఞ చేశాడు వేల మంది భక్తులు ఆనందోత్సవాలతో ఆలయం వద్ద పెద్దపెద్ద శబ్దం వినబడింది తలుపులు తెరుచుకున్నాయి. 1929 లో సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశినాడు పాండురంగడు ఆలయం లో వెలిశాడు అప్పటి నుండి ప్రతి ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుగుతాయి