info.manatemples@mail.com

+91 9866933582

నూగ్గెకేరి హనుమాన్ దేవాలయం- దర్వాడ్




నూగ్గెకేరి హనుమాన్ దేవాలయం దర్వాడ్ పట్టణానికి 8 కి మీ దూరం లో కొలువైన ప్రసిద్ద ఆంజనేయ క్షేత్రం .500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది .జనమజేయుని చే ప్రతిస్టించబడిన ఇ దేవాలయం తిరిగి వ్యాసరయుల వారుచే పునః ప్రతిస్టించబడిన ఆంజనేయ క్షేత్రం ఇది .స్వామి వారి విగ్రహం సమీపం లో కొలను లో ఉన్నట్లు వ్యాసరయుల వారి స్వప్నం లో సాక్షాత్కరించగ వ్యాసరయుల వారు దానిని తీసి ప్రస్టించినట్లు పురాణ గాథ.




దేవలయ నిర్వహణ నూగ్గెకేరి దేశాయి కుటుంబం ఆద్వర్యం లో ఉంటుంది . ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు శనివారం,మంగళ వారం స్వామి వారికి విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి . వ్యాసరయుల వారు సుమారు 730 కి పైగా ఆంజనేయ విగ్రహాలు ప్రతిస్టించారు .



వార్షిక బ్రహ్మోత్సవాలు

చైత్ర శుద్ద పౌర్ణమి కి ఇ క్షేత్రం లో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు . ఇక్కడ వెలసిన స్వామి వారు చాలా శక్తివంతమైన స్వామి గా చెబుతారు . కోరిన కోరికలు తీర్చే కొంగు బాంగరమ్ స్వామి .స్వామి ని దర్శించడానికి చాలామంది భక్తులు వివాద ప్రాంతాల రావడం జరుగుతుంది .



Route Map: