|
Share This on Your Social Network
|
గండి వీరాంజనేయ స్వామి దేవాలయం
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్.
శ్రీ ఆంజనేయస్వామి వారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారో!
అచ్చోట ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారు .ఏ ఇంట్లో ప్రతినిత్యం
భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారో! ఆ యింట్లో హనుమంతుని ప్రభావంవల్ల "మహాలక్ష్మి"
స్థిరముగా ఉంటుంది.
త్రేతా యుగంలో దశరధ నందసుడైన శ్రీ రామ చంద్రమూర్తి తన వనవాసకాలంలో స్వాహాస్తమూలతో తన
నిశీత శిలీ ముఖంతో బాణపు కొనతో గిచిన ఆంజనేయ స్వామి నేడు గండి క్షేత్రం
పులివెందుల -రాయచోటి తాలుకాల సరిహద్దులలో పాపాగ్ని నది తీరాన రెండు కొండల నడుమ ఉన్న
ఈ క్షేత్రం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం .
నదిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాల నుంచి విముక్తి లబిస్తుంది
అని ప్రతీతి .
రావణ వధ అనంతరం శ్రీ రాముడు లోనక నుంచి తిరిగి వస్తు కొంత కాలం ఇక్కడ గడిపడని ,ఆ సమయం
లోనే తన కోన గోటి తో ఆంజనేయ స్వామని చిత్రించాడని అదీ ఆంజనేయ స్వామి దేవాలయంగా వెలుగొందింది
అని స్థల పురాణం చెబుతుంది .
Route Map:-
www.Maps-Generator
|
|
|
|
|
|