Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవలాయం,గురువైగుడెం




ఏలూరు కి సుమారు 55 కి మీ దూరం లో గురువైగుడెం లో వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవలాయం ఎంతో రమణీయంగా ,ఆహాలదకరంగా , శోబయమానంగా ఉంటుంది .


త్రేతా యుగం లో మద్వాసురుడు అనే రాక్షసుడు రావణ సైన్యం లో ఉండేవాడు . రాక్షస ప్రవ్రుత్తి కాకా ఆధ్యాత్మిక చింతన తో జీవించేవాడు . కాలక్రమం లో రామ - రావణ యుద్ధం లో రాముని వైపు పోరాడుతున్న హనుమ ను చూసి మనసు చలించి అస్త్ర సన్యాసం చేసి హనుమ అంటూ తనువూ చాలించాడు . ద్వాపర యుగం లో మధ్వికుడిగా జన్మించి కౌరవ పాండవ యుద్ధం లో కౌరవ పక్షాన పోరాడుతూ అర్జునిని జెండా పైన ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని చూసి పూర్వ జన్మ స్మృతి తో ప్రాణ త్యాగం చేసాడు.


కలియుగం లో మద్యుడు గ జన్మించి మహర్షి ఈ ప్రాంతం లో తపస్సు చేస్తున్న సమయం లో కాలువ లో స్నానం చేసి ఒడ్డుకు వస్తు ఉండగా పడి పోయాడట . ఒక వానరం చేయి పట్టుకొని వచ్చి సపర్యలు చేసి ఒక ఫలమును ఆహారం గ ఇచ్చింది. అలా రోజు అది మహర్షికి సేవలు చేస్తుండగా ఒక రోజు మహర్షి స్వామి ఇంతకాలము మీతో నేను సేవలు చేయించుకున్నాన అని మనసులో బాధపడి దుఖిన్చుచుండగా అప్పుడు స్వామి వారు ఇందులో ని తప్పు లేదు నేనే ని భక్తీ కి మెచ్చి సపర్యలు చేశాను అని చెప్పి ఏదైనా వరం కోరుకోమనగా అప్పుడు మహర్షి అను నిత్యం మీరు నాతో ఉండే వరం ప్రసాదించమని వేడుకోగా అప్పుడు హనుమ నీవు మద్ది చెట్టుగా అవతరించు నేను ని చెట్టు కింద శిలరుపం లో వేలుస్తాను అని అభాయామిచ్చాడట.


హనుమ వరం పొంది ఇక్కడ మద్ది చెట్టు కింద శిలరుపం లో అవతరించడం వలన ఈ క్షేత్రానికి మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం గ పేరు వచ్చింది ఇక్కడ స్వామి వారు శిలరుపం లో ఎక్కడ లేని విధంగా ఒక చేతిలో ఫలం , మరో చేతి లో గదా తో వెలిసాడు . ప్రత్యేక కార్యక్రామాలు :
ప్రతి రోజు స్వామి వారికి విశేషమైన సేవ కార్యక్రామాలు నిర్వహించాబడుతాయి .
హనుమ జయంతి ,శ్రీరామ నవమి విశేషంగా నిర్వహించాబడుతాయి .





Sri Maddi Anjaneya Swamy Temple is located at Guruvaigudem in West Godavari district in the state of Andhra Pradesh inIndia. It is famous for temple of Lord Hanuman. This is a holy Punyakshetra where you find Lord Hanuman with fruit in one hand and Gadha on the other hand. He is sitted on a Maddi tree with the wish of his devotee.



Madvasura was a rakshasa who worked along with Ravanasura in Tretayugam, though he is a rakshasa, he always used to live in a peaceful manner. During Rama-Ravana war in the Tretayugam, he has seen Anjaneya Swamy and died duly uttering hanuma….hanuma…. Again he was born as Madvakudu during Dwaparayugam and again used to live in a peaceful manner. During the war of Kurupandava, he fought in Kourava Sena and has seen Sri Anjaneyaswamy on the flag of Arjuna and died instantly.
During Kaliyuga he was born as Madvudu and touring across the country. While touring so he reached Yerrakaluva banks and started “Tapamu”. Everyday he used to take bath in Yerrakaluva and started tapamu for Sri Anjaneyaswamy, during the period of tapamu he became Madhava Maharshi, out of his old age he could not walk. While going to the river bank to take bath he was about to fall in the river, then a monkey helped maharshi and brought him to the bank and the monkey served him with a fruit as his food.
This was happening daily, but the maharshi never thought about the monkey who served him a fruit as his food. After few days the maharshi looked at the monkey and came to know that the monkey was Anjaneyaswamy and requested the monkey (Anjaneyaswamy) to pardon him. Then Anjaneya swamy appeared and told that he served the Rishi willingly and would also grant a boon of his wish. So, Rishi expressed his desire to be with Anjaneya swamy all the time. For which swamy asked him to take a shape of a Maddi Tree and he is always with him in the form of an Idol with fruit on one hand and Gadha on the other hand.
Madvasura who has done tapamu on the banks of Yerrakaluva. It is believed that Anjaneya Swamy granted a boon to Madvasura to take a form of maddi tree so that he would permanently be with him and this place would be famous with his name Sri Maddi Anjaneya Swami according to Madvasura's desire.




How to Reach:

----------------------
By Bus: Buses are available from all major places in Andhra Pradesh. Eluru is the nearest town which is 55 km away from Lord Anjaneya Temple.
By Train: Nearest major railway station to the temple is Eluru Railway Station which is 51 km away. Buses are available to reach the temple.


Route Map : -

www.Maps-Generator