Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం -మక్తల్




“లకుమీశ పదాసక్తం సకలాగమ కోవిదం మఖస్థల పురాదీశం ముఖ్యప్రాణం నమామ్యహం
శంభ్వాది దేవతా వంద్యం జాంబవంత ప్రతిష్టితం అంబుజాసన సంకాశం భారతీశం భజేనిశం “


మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణం లో వెలసిన మహిమన్మితమైన ఆంజనేయ క్షేత్రం పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం . జాంబవంతుడు ఈ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిస్టించాడు అని ఇక్కడ స్వామి వారు పడమట వైపు కనిపిస్తుంటారు. మన దక్షిణ బారత దేశం లో ఎక్కడ స్వామి వారు పడమట కు ఉండరు అందుకే దినిని పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం అని కూడా అంటారు .