info.manatemples@mail.com

+91 9866933582

రంగనాథ స్వామి దేవాలయం, పులికొండ




కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామం లో కొలువైన రంగనాథ స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం.ప్రశాంతమైన వాతావరణం లో కొలువైన దేవాలయం యెంతో రమణీయంగా ఉంటుంది.