Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

ఆంజనేయ స్వామి దేవాలయం –సారంగాపూర్, నిజామాబాదు




నిజామాబాదు కి 8 కి మీ దూరం లో ఉన్న సారంగాపూర్ గ్రామం లో వెలసిన మహిమన్మితమైన ,శక్తివంతామైన ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని చత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు కట్టించారని స్థల పురాణం .


విశాలమైన ఆవరణ లో ,ఎంతో ఆహాలదకరంగా,రమణీయంగా ఉంటుంది . ఈ మద్య కాలం లోనే దేవాలయ పరిసరాల్లో పార్కులు మొదలైన నిర్మాణాలు మొదలు చేయడం జరిగింది .


ఈ ఆలయ నిర్మాణం ,ఆలయం లో ఉన్న ఉపాలయాలు కూడా చాల అద్బుతంగా నిర్మించడం జరిగింది . స్వామి వారు చాల మహిమన్మితులు ,కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం .


ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ,శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సిన్చానీయమైన క్షేత్రం ఇది .


వెళ్ళు మార్గం :-

నిజామాబాదు కి 8 కి మీ దూరం లో


This temple is located at a distance of about 8 kms from Nizamabad, you will reach the Sarangpur village which homes a Hanuman temple.


The Hanuman Temple of Sarangapur is dedicated to the greatest devotee of Lord Shri Ram. According to the localities, the foundation stone of this shrine is believed to be laid by a saint called Samartha Ramadas, who was the guru of the great Indian leader Chatrapati Shivaji.
The department of tourism has developed the Sarangpur region and it has now developed to facilitate tourists with many modern amenities; hotels and refreshment parks being a few among them. The ancient temple of Lord Hanuman is spread over a total of 1400 acres land and the temple is situated on a beautiful and serene hillock. A few developmental projects are still being carried out. This includes a new park that is being constructed over 10 acres of land.
How to Reach:-
8 Kms away from Nizamabad.
Route Map:-

Maps-Generator