info.manatemples@mail.com

+91 9866933582

సూర్య నారాయణ దేవాలయం – తిరుమలగిరి





తెలుగు రాష్ట్రాల్లో సూర్య దేవాలయాలు చాల అరుదు అలాంటిది మని భాగ్య నగరం లో కంటోన్మెంట్ ప్రాంతం లో తిరుమలగిరి లో వెలసిన సూర్య దేవాలయం చాల పురాతనమైనది .నిత్యం పూజలతో,దుప దీప నైవిద్యలతో ప్రతి నిత్యం స్వామి వారు విశేష పూజలు అందుకుంటారు .


సూర్య భగవాన్ ఆలయం తో పాటు శివాలయం,సరస్వతి ఆలయం ,నాగదేవత ఆలయం ,సత్యనారాయణ స్వామి ఉప అలయాలు మనకు దర్శనమిస్తాయి. సంక్రాంతి కి మరియు రథ సప్తమి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .









Route Map:- https://goo.gl/maps/ugx3UMZHnqqPH3Mh7