|
Share This on Your Social Network
|
శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం-వుయ్యూరు గ్రామం(కృష్ణ జిల్లా)
కృష్ణాజిల్లాలో ఉయ్యూరు మండలంలోని ఉయ్యూరు గ్రామంలో రావిచెట్టు బజారు చివర పుల్లేరు కాలువకు సమీపంలో ఉన్నది. ఈ ఆలయంలో వెలిసిన స్వామి కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఈ అరుదైన దేవాలయాన్ని గుండు లక్ష్మీ నరసింహావధానులుగారు సుమారు 200 సంవత్సరాల క్రితం తన స్వంతధనంతో నిర్మించి, ఆలయంలో ఉత్సవ ముర్తులను ధ్వజస్తంభమును ప్రతిష్టించి, ధూప ధీప నైవేద్యాలను కొనసాగించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది .
స్వామి వారికి ప్రతి నిత్యం తమల పాకుల పూజ ,పండ్లతో పూజ గంధ శింధురం తో అర్చనా విశేషంగా గా జరుగుతాయి ధనుర్మాసంనెల రోజులు వేలాది మంది ప్రదక్షణలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి .
ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సిన్చానీయమైన ప్రదేశం
Route Map : -
www.Maps-Generator
|
|
|
|
|
|