కాల భైరవ స్వామి దేవాలయం -భైరవగుట్ట
ఘనపూర్ గుట్ట నుండి గండి మైసమ్మ వచ్చే మార్గం లో రావాలకోలే గ్రామం లో ఒక ప్రైవేటు ఫార్మ్ హౌస్ లో గుట్ట పైన వెలసిన కాలభైరవ స్వామి చాల శక్తివంతమైన దైవం . ఆలయ ఆవరణ ప్రాంగమ లో శనీశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు .
ప్రతి శని వారాల్లో , శని త్రయోదశి కి ప్రత్యేకించి ఇక్కడికి భక్తులు తండోప తన్దలగు వస్తు ఉంటారు .
చాల మహిమన్మితమైన క్షేత్రం . గ్రహదోష లు ఉన్న వాళ్ళు తప్పకుండ దర్సిన్చానియమైన స్థలం .
శని త్రయోదశి సందర్భంగా తైలబిషేకం నిర్వహిస్తార్రు
వేళ్ళు మార్గం:గండి మైసమ్మ నుండి షామిర్పెట్ కి వెళ్లే మార్గం లో వస్తుంది.