info.manatemples@mail.com

+91 9866933582

లేపాక్షి బసవయ్య దేవాలయం,లేపాక్షి




అనంతపురం జిల్లాలోని లేపాక్షి లో గల వీరభద్ర దేవాలయం లో 15 అడుగుల ఎత్తు,22 అడుగుల పొడుగు న విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ఇది .


108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియ చేస్తుంది . ఇక్కడ గల పాపనాశేశ్వర స్వామి ని అగస్త్య మహర్షి ప్రతిష్టించారని ప్రతీతి . ఒకరికి ఒకరు ఎదురుగా పాపనాశేశ్వరుడు,రఘునతముర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకతః


విజయనగర రాజుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు ,రమనియమనైన ప్రదేశం . సీతమ్మవారని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాముల వారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే ! పక్షి ! అని మోక్షం ప్రాసదించిన స్థలం . అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది .







Route Map:-