info.manatemples@mail.com

+91 9866933582

ఉరుకుంద వీరభద్ర,నరసింహ స్వామి దేవాలయం - ఉరుకుంద

కకర్నూల్ జిల్లా కేంద్రం లో గల ఆదోని పట్టణానికి 27 కి మీ దూరం లో ఊరుకుంద గ్రామం లో ఒక రాగి చెట్టు కింద రెండు విగ్రహాలు . ఒకటి వీరభద్ర స్వామి ,మరొకటి నరసింహ స్వామి . వాటి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు . రెండు విగ్రహాలకు పైకప్పు ఉండదు . ఈరన్న దేవాలయం అని కూడా అంటారు . .

ఒకసారి కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న రాఘవేంద్ర స్వామి పల్లకి ఊరుకుంద లో అకస్మాత్తుగా ఆగిపోయిందట . ఎంతకి పల్లకి కదలకపోవడం తో స్వామి వారు తన దివ్య ద్రుష్టి తో ఈ క్షేత్ర మహిమను గుర్తించి నరసింహ స్వామిని దర్సిన్చుకున్నారని స్థల పురాణం చెబుతుంది .