info.manatemples@mail.com

+91 9866933582

నందిగుండం దుర్గామాత దేవాలయం -నందిగుండం




ఆదిలాబాద్ జిల్లా నందిగుండం గ్రామం లో వెలసిన దుర్గామాత ఆలయం చుట్టూ పచ్చని పొలాల మద్య ఎంతో అందంగా,రమణీయంగా ఉంటుంది . కోరిన కోరికలు తీర్చే తల్లి దుర్గామాత . ఇక్కడ దసరా సమయం లో అమ్మ వారికీ విశేస పూజ కార్యక్రమాలు జరుగుతాయి .