info.manatemples@mail.com

+91 9866933582

గుంటి రంగనాథ స్వామి దేవస్థానం -గుంటి,సి బేలాగల్, కర్నూల్ జిల్లా




అందమైన తుంగభద్ర నది తీరాన కొలువైన రంగనాథ క్షేత్రం గుంటి రంగనాథ స్వామి దేవాలయం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ఇ దేవాలయం ఒకప్పుడు ఎంతో ఘనంగా వెలిగింది.గర్భాలయం లో ఉన్న రంగనాథుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా మనకు దర్సనమిస్తారు.


ఆలయం చూడడానికి చిన్నగా కనిపించిన ఎంతో దివ్యమైన, ప్రసాస్త్యమైన క్షేత్రం. స్వామి వారికి ప్రతినిత్యం జరిగే సేవాల తో పాటు పండుగలప్పుడు విశేషమైన సేవాలు నిర్వహించబడుతాయ. అందమైన తుంగభద్ర అడుగులు,సర్వాంగా సుందరంగా దర్శనమిచ్చే రంగనాథుని చూడాలి అంటే తప్పకుండా గుంటి అందాలు చూడాల్సిందే!







Route Map:-