info.manatemples@mail.com

+91 9866933582

రాఘవేంద్ర స్వామి దేవాలయం - కొత్త కొట గ్రామం




కర్నులు జిల్లా C Belaga Madal కేంద్రం లో గల కొత్త కొట గ్రామం లో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం యెంతో ప్రాశస్త్యమైన క్షేత్రం . ఒకప్పుడు ఇది దేవాలయాల సమూహం గా యెంతో ఘనంగా వెలసింది 2009 వరదల తరువాత శిథిలవస్థ కు చేరుకుంది . .

1950 కు పుర్వం మంత్రాలయం లో సర్యేపల్లి సుబ్బారావు అనే భక్తుడు భీక్సాటనా చేస్తూ తులసివనం పెంచి అందరికీ తులసి ఇస్తుండే వారు ఆట అందుకు అతన్ని తులసి స్వామి అన్ని పిలిచేవారు. అతడికి శ్రీ రాఘవేంద్ర స్వామి స్వప్నం లో సాక్షాత్కరించి తుంగభద్ర నది ఒడ్డున బ్బందవనం స్థాపన చేయమంది ఆదేశిచ్చారట. అతడు తుంగభ్రద నది ఒడ్డున గ్రామలు సందర్శింస్తు కొత్త కొట గ్రామ చేరుకున్నారు .
అ గ్రామం కర్ణం y.భీమసేనగారి ఇంట్లో ఉంటు నది ఒడ్డన గల స్వయంబు ఉద్బవమూర్తి శ్రీ గుంటి రంగనాధ్ స్వామి దేవస్థానం సందర్శించి దాని ప్రక్కన స్థలం కావలి అన్ని కొరగ స్థల యజమాని నిరాకరించడట. అతడు 40 రోజులు స్వామి వారిని మనసుల్లో ప్రార్థించుకొని దీక్షా చేశారట.ఆ స్థల యజమాని మనసు మార్చుకొని వచ్చి ఎంత భుమి కావాలి అన్ని అడిగితే ఒక ఎకర భుమి కావాలి అంటే అతను స్వచ్ఛంద దానవిక్రయం ఇచ్చారట. 1969 లో మంత్రాలయ పిఠదిపతులు గారిచే 10 దేవాలయలు నిర్మాణం జరిగింది .2009 వరదలు వచ్చినప్పుడు అన్నీ దేవాలయాలు కొట్టుకొని పొగ ఒక రాఘవేంద్ర స్వామి బృందావనం కొలువైన ఆలయం మాత్రమే మిగిలిపోయింది.ఒకప్పుడు యెంతో ఘనంగా వెలసిన దేవాలయం ప్రస్తుతం దుపాధిప నైవిద్యాలకు కూడా కస్టంగా మారిపోయింది అని ఆలయ అర్చకలు చెబుతున్నారు .

దేవాలయ లో పూజది కార్యక్రమాలకు ధాతలు యెవరైనా ఉంటే సహాయం చేయవొచ్చు .ప్రస్తుతం ఆలయ అర్చకులు తన సొంత డబ్బుల తోనే స్వామి వారికి నిత్య పూజలు చేస్తున్నారు .
ఆలయ అర్చకులు : y.రంగరావు
పొన్ నెంబర్: 73827 22595