పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతి గుంటూరు జిల్లలో ఉంది . చాల పురాతన దేవాలయం . రెండు అంతస్తులుగా విస్తరించిన దేవాలయం లో ఈ శివలింగాన్ని శివుడే స్వయంగా ప్రతిష్టించాడని దేవతలు,కిన్నరలు,యక్షులు ఇక్కడ పూజ చేసే వారని పురాణ గాథ .
ఈ పుణ్య తీర్థం దగ్గర కృష్ణ నది కొద్ది దూరం వాయువ్య దీషగా ప్రవహిస్తుంది . అద్బుతమైన శిల్పకళ ఎంతో అందంగా ,రమణీయంగా ఉంటుంది .