వేణుగోపాల స్వామి దేవాలయం - ఇరవెండి
భద్రాచలం పట్టణానికి 13 కి మీ దూరం లో గోదావరి కాలువ గట్టున గల ఇరవెండి గ్రామం లో వేణుగోపాల స్వామి కొలువై ఉన్నాడు . ఇది చాల ప్రాచిన దేవాలయం మరియు మహిమన్మితమైన క్షేత్రం ఇది .ఈ క్షేత్రం లో రుఖ్మిని సమేత వేణుగోపాల స్వామి కొలువై ఉన్న ఉన్నాడు .
ఈ స్వామి సంతాన ప్రదుడగుట చే దీనిని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అని కూడా అంటారు ఆ రోజుల్లో రామదాసు గారు ఈ దేవాలయాన్ని చూసే భద్రాది కట్టారని చెబుతుంటారు .
పరుశారమ మహర్షి సత్యదేవి తో సంగమించుట వలన కలిగిన దోషాలను తోలిగించుటకు ఇరవెండి లో శ్రీ కృష్ణ దేవుని గురుంచి తపస్సు చేసి పాప ప్రక్షాళన చేసుకున్నట్లు బ్రహ్మాండ పురాణం చెబుతున్నది .
పూర్వము ఈ క్షేత్రం ఎంతో గొప్పగా వెలుగొందింది అని ,మహిమన్మితమైన క్షేత్రం కాని ప్రస్తుతం సితిలవస్తకు చేరుకుంది .
వెళ్ళే మార్గం : భద్రాచలం పట్టణానికి 13 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది
Route Map : -