చాముండేశ్వరి దేవాలయం -చౌడమ్మ కొండూరు
నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామం లో ఉన్న చాముండేశ్వరి దేవాలయం తో గ్రామా ఆడపడుచులకు ఎంతో అనుబందం ఉన్నది . ఇక్కడ ఒక్క పెద్ద రాతి పైన అమ్మ వారు వెలిసారు. కాకతీయుల కాలం లో కట్టిన దేవాలయం ఇది . ఆడపడుచులు ఎక్కడ ఉన్న రాఖి పౌర్ణమికి ఇక్కడికి వచ్చి అన్నదమ్ములకి రాఖి కట్టడం ఆనవాయితి . దేవాలయం చుట్ట అనేక విగ్రహాలు ఉన్నాయి .