info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ బాల బాలాజీ దేవస్థానం -అప్పనపల్లి




తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురానికి సమీపాన వసిష్ట నది తీరన ఉన్న ఆప్పన పల్లి గ్రామం లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవలయమే శ్రీ బాల బాలాజీ దేవస్థానం .


అప్పన్న అనే రుషి తపస్సు చేసినందున ఈ ప్రాంతానికి అప్పనపల్లి గ పేరు వచ్చింది అని స్థల పురాణం. కోన సీమ లో వెలసిన మరో తిరుపతి గ బావిస్తారు . ఒక భక్తుడి స్వప్నం లో స్వామి వారు కనిపించి నేను మీ ప్రాంతం లో నే ఉన్నాను నన్ను వెతికి దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించగా బక్తుడు స్వామి వారిని వెతికి దేవాలయాన్ని నిర్మించారు గ్రామస్తుల సహకారం తో ఎంతో కళాత్మకంగా,అందంగా నిర్మించిన దీవాలయం ఇది .


పూర్వ కాలం లో ఈ ప్రాంతం లో వెదభ్యసానికి, ఆధ్యాత్మికత కు కొలువైన నిలయం . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించాల్సిన క్షేత్రం ఇది . స్వామి వారికి ప్రతి నిత్యము జరిగే పూజ కార్యక్రమాలు ఎంతో విశేషంగా ఉంటాయి .
















వెళ్ళు మార్గం
---------------------
అమలాపురం నుండి 35 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది.