info.manatemples@mail.com

+91 9866933582

Surya Bhagavan Temple,Raambhag, Attapur,Hyderabad





తెలుగు రాష్ట్రాల్లో సూర్య దేవాలయాలు చాల అరుదు అలాంటిది మని భాగ్య నగరం లో రాంబాగ్, అత్తపూర్ లో వెలసిన సూర్య దేవాలయం చాల పురాతనమైనది .నిత్యం పూజలతో,దుప దీప నైవిద్యలతో ప్రతి నిత్యం స్వామి వారు విశేష పూజలు అందుకుంటారు .వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. సూర్య భగవాన్ ఆలయం తో పాటు శివాలయం,ఉప అలయాలు మనకు దర్శనమిస్తాయి. సంక్రాంతి కి మరియు రథ సప్తమి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .







Route Map: