info.manatemples@mail.com

+91 9866933582

సూర్య దేవాలయం ,నరసాపూర్





నరసాపూర్ లో కొలువైన సూర్యనారాయణ స్వామి దేవాలయం యెంతో సుందరంగా కొలువైన ఉంటుంది . ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు ఆదివారం స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు . ప్రశాంతమైన వాతావరణం లో యెంతో రమణీయంగా ఉంటుంది.









Route Map: