info.manatemples@mail.com

+91 9866933582

సూర్యనారాయణ స్వామి దేవాలయం, మరోలి ,మంగళోర్





కర్నాటక రాస్త్రం లోని మంగళోర జిల్లా మరోలి లో కొలువైన సూర్యనారాయణ స్వామి దేవాలయం పురాతనమైనది మరియు విసిస్టమైన దేవాలయం కూడా . 12 వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది . ప్రశాంతమైన వాతావరణం లో కొలువైన ఈ దేవాలయం యెంతో రమణీయంగా ఉంటుంది . అద్బుతమైన శిల్ప సంపద మనను ఆకట్టుకుంటుంది. ఆలయం లో ఉన్న శిల్పాలు ,స్తంబాల పైన చెక్కడలు నక్షత్రాలను ,రాశులని ,మన కాల గమనాన్ని తెలిపే విదంగా ఉంటాయి .

ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు రథ సప్తమికి విశేషమైన సేవలు నిర్వహించబడుతాయి . ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం.



















Route Map: