info.manatemples@mail.com

+91 9866933582

సూర్య ఆలయం,Deo





బిహార్ రాష్ట్రం లో ఔరంగబాద్ కి 10 కిమి దూరం లో deo నగరం లో కొలువైన సూర్య దేవాలయం 5-6 వ శతాబ్దానికి చెందినది గా శాసనాల ద్వారా తెలుస్తుంది.స్వామి వారు ఇక్కడ పడమట వైపు కొలువై ఉన్నారు.. చట్ పూజా,ఆరుద్ర నక్షత్రం,ఆదివారాలలో విశేసమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.










Route Map: