info.manatemples@mail.com

+91 9866933582

సూర్య నారాయణ దేవాలయం –బుడగావి





మన తెలుగు రాష్ట్రాల్లో సూర్య దేవాలయాలు చాల అరుదు .. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రం లో గల బుడగావి గ్రామం లో వెలసిన సూర్య నారాయణ దేవాలయం 13 వ శతాబ్దానికి చెందినదిగ శాసనాల ద్వార తెలుస్తుంది .చాళుక్యుల కాలం లో నిర్మించబడిన ఈ దేవాలయం లో సూర్య నారాయణ స్వామి దక్షిణం దిశగా మనకు దర్శనం ఇస్తాడు . .


5 అడుగుల నల్లరాతి విగ్రహం తో స్వామి వారు ఇ క్షేత్రం లో ఎంతో దివ్యంగా ,రమణీయంగా ఉంటారు.స్వామి వారిని దర్శించడానికి రెండు కళ్ళు సరిపోవ అన్న విదంగా ఉంటారు. ప్రత్యేక కార్యక్రమాలు : రథ సప్తమి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి.


వెళ్ళు మార్గం :- ఉరవకొండ నుండి 5 కి మీ దూరం లో మనకు ఈ దేవాలయం ఉంటుంది .






Route Map: