info.manatemples@mail.com

+91 9866933582

Suryanarayana Swamy Temple,GMamidada,East Godavari ,AP





తూర్పు గోదావారి జిల్లా కాకినాడ పట్టణం నుండి 20 కి మీ దూరం లో ఉన్న గొల్లల మామిడడ గ్రామం లో వెలసిన సూర్య నారాయణ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైన క్షేత్రం మరియు ఈ ప్రాంతం లో ఒకప్పుడు బాగా గొల్లలు నివసిన్చేవారట .గ్రామం చుట్టూ ఎక్కువగా మామిడ చెట్లు ఉండేవి అట అందుకే గ్రామానికి గొల్లల మామిడడ అని పేరు వచ్చింది అని చెబుతారు . గోదావరి అంతర్వాహిని గ కలిగిన గ్రామం ఇది . అరసవెల్లి తరువాత బాగా ప్రసిద్దిగాంచిన సూర్య దేవాలయం ఇది .

1920 కాలం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో అద్బుతమైన శిల్ప సంపద ,అందమైన కట్టడాలు ,అద్దాల మెడ ,ధ్వజ స్థంబం , శిల్పకల నైపుణ్యం,దేవతల విగ్రహాలు బక్తులను ఎంతో గాను ఆకట్టుకుంటాయి . వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు . ఆదివారాలు ఇక్కడ భక్తులు బాగా వస్తు ఉంటారు .


ప్రత్యేక కార్యక్రామాలు ------------------------------ రథ సప్తమి కి ,భీష్మ ఏకాదశి కి ఇక్కడ ప్రత్యేక కర్యాక్రమాలు నిర్వహించాబడుతాయి







Route Map: