info.manatemples@mail.com

+91 9866933582

సూర్య దేవాలయం ,వెకనూరు,కృష్ణ జిల్లా





కృష్ణ జిల్లా అవనిగడ్డ మండలం వెకనూరు లో కొలువైన సూర్యనారాయణ స్వామి దేవాలయం పచ్చని పంట పొలాల మద్య యెంతో సుందరంగా కొలువైన ఉంటుంది . ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు ఆదివారం స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు . ఆలయం లో సూర్యనారాయణ స్వామి తో పాటు శివాలయం, పంచ ముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా కొలువైనయి . ప్రశాంతమైన వాతావరణం లో యెంతో రమణీయంగా ఉంటుంది.










Route Map: