info.manatemples@mail.com

+91 9866933582

ఉషా పద్మిని సామెత సూర్యనారాయణ స్వామి దేవాలయం, చిక్కవరం, గన్నవరం





ఆంద్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా గన్నవరం మండల కేంద్రం లో గల చిక్కవరం లో వెలసిన ఉషా పద్మిని సామెత సూర్యనారాయణ స్వామి దేవాలయం పురాతనమైనది మరియు విసిస్టమైన దేవాలయం కూడా . రెండు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది . ప్రశాంతమైన వాతావరణం లో కొలువైన ఈ దేవాలయం లో సూర్యుడు తులారాశి లో ప్రవేశించి సమయాన సూర్య కిరణాలు స్వామి వారి గర్భాలయాన్ని తాకుతాయి. వెలుగునాట సూర్య భగవానుడు కొలువైన దేవాలయాలు చాలా అరధు అలాంటిధి ఇంత ప్రాశస్త్యమైన క్షేత్రం మన తెలుగు నెలలో ఉండడం మనం చేసుకున్నా భాగ్యం. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు రథ సప్తమికి విశేషమైన సేవలు నిర్వహించబడుతాయి . ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం.










Route Map: