info.manatemples@mail.com

+91 9866933582

కోనార్క్ లోని సూర్య దేవాలయం..





UNESCO విశ్లేషణ ప్రకారం మొత్తం ప్రపంచంలోనే ఉన్న ఏకైక వైజ్ఞానిక ఆలయం, . ఇది ఉత్తరాయణ & దక్షిణాయన్లను నిర్వచించే "సూర్య సిద్ధాంతా" ఆధారంగా ప్రకృతి దేవుడు సూర్యుడు కు అంకితం చేయబడింది. మొత్తం ఆలయం ఒక రథం, దానికి 12 జతల అద్భుతంగా అలంకరించబడిన చక్రాలు మరియు 7 గుర్రాలు ఈ రథాన్ని పైకి లాగుతున్నాయి. ఈ ఆలయం యొక్క చక్రాలు వాటి అలంకరణ, శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. దీనిని "వీల్ ఆఫ్ లా" & "వీల్ ఆఫ్ రిలిజియన్" అని కూడా పిలుస్తారు.









Route Map: