info.manatemples@mail.com

+91 9866933582

పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం : మంత్రాలయం నుండి 21 కిలో మీటర్ల దూరంలో పంచముఖి ఆంజనేయ స్వామి కోవెల ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉండటం. ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని ప్రతీతి.