కరీంనగర్ కి 40 కి మీ దూరం లో ఉన్న ఈ గ్రామం లో విశాలమైన ఒక బండ పై చెక్కు చెదరని కాకతీయుల కాలం నటి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉంది .
రామప్ప దేవాలయం ,బెజ్జంకి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ కట్టడాలు ఒకేలా కనిపిస్తాయి .
ఈ దేవాలయ ఆవరణ లో 30 అడుగుల స్థంబం ఉంది దానిని ఆండాళ్ళు స్థంబం అని కూడా అంటారు . సంతానము కొరకు ఇప్పటికి ఈ స్థామబనికి చీరకట్టి ఒడి బియ్యం పోసే ఆచారం నేటికి కొనసాగుతున్నది. అద్బుతమైన కట్టడాలు ,అపురూప శిల్ప కల ఇక్కడికి వచ్చే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి .
ఆలయ ఆవరణ లో శివాలయం,భైరవాలయం ఉన్నాయి . దేవాలయమునకు పడమర వైపు స్వామి వారి పుష్కరిణి కొలువై ఉంది .
ఆలయ ఆవరణ లో శివాలయం,భైరవాలయం ఉన్నాయి . దేవాలయమునకు పడమర వైపు స్వామి వారి పుష్కరిణి కొలువై ఉంది .