ప్రకాశం జిల్లా పోడిలి కొండ లో వెలసిన లక్ష్మి నరసింహ దేవాలయం ఎంతో పురాతనమైనది మరియు మహిమన్మితమైన దివ్య క్షేత్రం . పూర్వం ఈ క్షేత్రన్న్ని ప్రుదులగిరి గ పిలవబడేది . నగరం నుండి 5 కి మీ ల దూరం లో గుట్ట పైన ఈ దివ్య క్షేత్రం కొలువైంది .
ఈ గ్రామం లో వెలసిన మరో దేవాలయం శివాలయం .చాల పురాతనమైన క్షేత్రం .