శ్రీ అభిస్ట గణపతి దేవాలయం కర్నూల్
కస్వయం భూ శ్రీ అభిస్ట గణపతి దేవాలయం కర్నూల్ నుండి 5 కి మీ దూరం లో మయూరి గ్రీన్లాండ్స్ లో కొలువై ఉంది.ఇక్కడ ప్రతిస్టించిన స్వామి వారు స్వయం భూ గా వెలిశారు. 2 దశబ్ధల క్రితం లబించిన స్వామి ని ఇక్కడ
ప్రతిస్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . ఒక భక్తుడి ఇంట్లో ఉన్న ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి దేవాలయం నిర్మించి శాస్త్రోక్తంగా ప్రతిస్ట కార్యక్రమాలు నిర్వహించారు .ఆ నాటి నుండి దిన దినాభిరుద్ది చెందుతూ వస్తుంది .
స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలతో పాటు సంకట హర చతుర్థి,గణపతి నవరాత్రులకు విశేషమైన సేవలు నిర్వహిస్తారు .
ప్రతి నిత్యం స్వామి కి జరిగే సేవ కార్యక్రమాలతో పాటు వినాయక చతుర్థి కి విశేషమైన పూజలు నిర్వహించబడుతాయి .