info.manatemples@mail.com

+91 9866933582

తాంత్రిక వినాయకుడు- బనేశ్వర దేవాలయం




రాజాస్థానం రాష్ట్రంలోని దక్షిణభాగంలో దుంగర్భుర్ జిల్లా పరిపాలన కేంద్రంగా దుంగర్భుర్ ఉంది. ఈ ఆలయం హిందూ, జైన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలోనే బనేశ్వర దేవాలయం ఉంది. ఈ ఆలయంలో తాంత్రిక వినాయకుడు ఉన్నాడు.