కాణిపాక వరసిద్ది వినాయక దేవాలయం - కాణిపాకం
చిత్తూర్ జిల్లా కేంద్రానికి 12 కి మీ దూరం లో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక క్షేత్రం దక్షణాది రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వినాయక క్షేత్రం.తిరుపతి నుంచి 72 కి మీ దూరం లో కొలువై ఉంది.
స్వయం భు వరసిద్ది వినాయక స్వామి బావి లో దర్శనం ఇవ్వటం ఇక్కడ ప్రత్యేకం . ఇది శివ-విష్ణు క్షేత్రం .
వరసిద్ది వినాయక స్వామి వారి తో పాటు
శ్రీ మనికంటేశ్వర స్వామి ఆలయం ,
శ్రీ వరదరాజ స్వామి ఆలయం
శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం
నవగ్రహ ఆలయం ఉంది .