info.manatemples@mail.com

+91 9866933582

మహా గణపతి దేవాలయం –మంథని




100 సంవత్సరాల చరిత్ర గల గణపతి దేవాలయం మంథని లో కలదు .అడవి సోమన్ పల్లి మానేరు వాగు వద్ద దట్టమైన అడవి లో ఉన్న నైనా దేవాలయ పరిసరాల్లో వెలసిన అనేక గణపతి విగ్రహాల నుండి ఒక విగ్రహాన్ని మంథని తీసుకొని వచ్చి ఊరికి ఉత్తర ముఖంగా ఈశాన్య ప్రాంతంలో ప్రతిస్టించారు .8 చేతుల తో కొలువైన గణపతి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం తో కొలువై ఉన్నారు . ప్రతి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలతో పాటు సంకట హర చతుర్థి ,వినాయక చవితికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు .