info.manatemples@mail.com

+91 9866933582

వరసిద్ధి వినాయక స్వామి ,సాకేత్ టవర్స్,కాప్ర సమీపంలో


గజానానం భూత గణాధిపతిమ్
కపిస్తా జంబు ఫలసరా భక్షిణం
ఉమాసుతుమ్ శోక వినాశకరం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం!!




అది దేవుడు, సకల విజ్ఞములు తొలిగించే మహాదేవుడు,కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వరసిద్ధి వినాయక స్వామి.అటువంటి వరసిద్ధి స్వామి హైద్రాబాద్ లోని సాకేత్ టవర్స్,కాప్ర సమీపంలో కొలువుతీరాడు.ప్రతి నిత్యం విశేష అభిషేకాలు,పూజ కార్యక్రమాలతో దేదీప్యమానంగా విశేష సేవలు అందుకుంటున్నడు.