info.manatemples@mail.com

+91 9866933582

వేదాయపాలెం మహా గణపతి దేవాలయం


రెండు దశబ్ధాల క్రితం నెల్లూర్ జిల్లా వేదయపాలెం లో నిర్మించిన మహాగణపతి ఆలయం యెంతో విసిస్టత ను సంపాదించుకున్న దేవాలయం ఇది . ఒక సాదారణ భక్తుడి స్వప్నం లో స్వామి వారు సాక్సత్కరించి దేవాలయ నిర్మాణం చేయమని ఆదేశించరాట.అలా ఇ దేవాలయ నిర్మాణం జరిగింది . స్వామి వారికి ప్రతి నిత్యం విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి .