శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, చిగతూర్పి గ్రామం ,గుడిబండ తాలూకా, అనంతపూర్ జిల్లా
అనంతపూర్ జిల్లా గుడిబండ తాలూకా కేంద్రం లో గల చిగతూర్పి గ్రామం లో కొలువైన రంగనాథ స్వామి దేవాలయం యెంతో పురాతనమైన మరియు ప్రాశస్త్యమైన క్షేత్రం .
గర్భాలయం లో కొలువైన రంగనాథుడు శేశాతల్పం పై శయనించి చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ధర్శనమిస్తారు.
స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు విశేషమైన సేవలు నిర్వహించబడుతాయి .
Route Map:-