శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, తిరుపతి
తిరుపతి పట్టణం లో కొలువైన రంగనాథ స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం.
గర్భాలయం లో కొలువైన రంగనాథుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ధర్శనమిస్తారు.
స్వామి వారి దివ్యమంగల రూపం చూస్తే మనకు శ్రీరంగం లో కొలువైన స్వామి వారి చూసిన అనుబుతి కలుగుతుంది.
తిరుపతి పట్టణం లో అడుగడుగునా దేవాలయాలే ! శ్రీ మహావిష్ణు వివిద రూపాలలో కొలువైన అన్నీ క్షేత్రాలు మనకు దర్శ్నమిస్తాయి .స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు,ధనుర్మాసం లో విశేషమైన సేవలు నిర్వహించబడుతాయి .
Route Map:-