info.manatemples@mail.com

+91 9866933582

రంగనాథ స్వామి దేవాలయం -జియగూడ





భాగ్యనగరం నడిబొడ్డు లో ముసినది(ముచుకుందా ) సమీపం లో 450 సంవత్సరాల క్రితం వెలసిన ప్రసిద్ద రంగనాథ స్వామి దేవాలయం జియగుడలో కొలువై ఉంది .
వనమాలై జీయర్ స్వామి హైదరాబాద్ నగరాన్ని చూడడానికి వచ్చినప్పుడు అతనికి ముసి నది సమీపం లో విడదీ ఇచ్చారు అట .అక్కడ జీయర్ వారు స్వామి వారి & అమ్మ వారి విగ్రహాలు ప్రతిష్టించి పూజ కార్యక్రమాలు నిర్వహించారట అప్పుడే ఈ క్షేత్రం జీయర్ గూడా గా వెలుగొందింది అది కాలక్రమేనా జియగూడ గ మారిపోయింది అని స్థల పురాణం చెబుతుంది .




ఘనమైన చరిత్ర గల రంగనాథ స్వామి దేవాలయం జియగూడ లో వెలసింది. మహావిష్ణువు అవతారమైన రంగనాయకుల వారు లక్ష్మి అమ్మవారు రంగనాయకి గ కలిసి వెలసిన మహా మహిమన్మితమిన వైష్ణవ క్షేత్రం ఇది .

ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి కి ఇక్కడ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాబడుతాయ్ . ధనుర్మాసం లో కూడా స్వామి వారికి రోజు విశెసమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . తొలి ఏకాదశికి ఇక్కడ జరిగే పూజ కార్యక్రమాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు . ఆలయ సమీపం లో ఆంజనేయ స్వామి దేవాలయం , నవగ్రహ దేవాలయం ఉన్నాయి .








Route Map:-