info.manatemples@mail.com

+91 9866933582

గుడ్డం రంగనాథ స్వామి దేవాలయం, హిందూపూర్




హిందూపూర్ లోని రైల్వే స్టేషన్ కి సమీపం లో RTC కాలనీ లో ప్రశాంతమైన వాతావరణం లో కొలువైన రంగనాథ స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ప్రశాంతమైన వాతావరణం లో స్వామి వారు కొండ పైన యెంతో దేదీప్యమానంగా దర్శనమిస్తారు .కొండ పైన కొలువు అవ్వడం వలన గుడ్డం రంగనాథ స్వామి గా పిలుస్తారు . శ్రీ కృష్ణ దేవరాయ ల కాలం లో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. స్వామి వారి తో పాటు లక్ష్మి దేవి,రేణుకా యెల్లమ్మ కూడా కొలువై ఉన్నారు .