info.manatemples@mail.com

+91 9866933582

రంగనాథ స్వామి దేవాలయం, గౌడనహళ్లి




కర్ణాటకలోని చికబళ్లాపూర్ తాలూకా లోని గౌడనహళ్లి లోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం యెంతో పురాతనమైన మరియు యెంతో విసిస్టత కలిగిన దేవాలయం. బెంగళూరు కి 82 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది .


గర్భాలయం లో కొలువైన రంగనాథ స్వామి ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ధర్శనమిస్తారు . స్వామి వారితో పాటు అమ్మ వారు కూడా కొలువై ఉన్నారు. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు,ధనుర్మాసం లో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి .అలాగే స్వామి వారి బ్రహ్మోత్సవలు అంగరంగ వైభవంగా జరుగుతాయి .







Route Map:-