info.manatemples@mail.com

+91 9866933582

రంగస్థల రంగనాథ స్వామి దేవాలయం, మాగడి




బెంగళూరు కి 41 కి మీ దూరం లో మాగడి పట్టణం లో కొలువైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం యెంతో పురాతనమైన మరియు ప్రసాశ్త్యమైన క్షేత్రం .11-12 వ శతాబ్దం లో చోళ రాజుల కాలం లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది .