info.manatemples@mail.com

+91 9866933582

రంగనాథ స్వామి దేవాలయం –కుకట్ పల్లి




భాగ్యనగరం లోని కుకట్ పల్లి ప్రాంతం లో స్వయంభుగా వెలసిన రంగనాథ స్వామి దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైన మరియు దేవాలయం . చుట్టూ పచ్చని చెట్లు,విశాలమైన అలాయప్రాంగణం,దేవాలయానికి సమీపం లో రంగనాయక స్వామి చెరువు కొలువై ఉన్నాయి.