info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం –చెరువుగట్టు




నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి గూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలసింది.


ఈ క్షేత్రమును త్రేతా యుగం లో పరుశారాముడు కార్తవీర్యర్జునుడిని వధించి ఆ తరువాత విశ్వా కల్యానార్థమై 108 క్షేత్రములలో శివలింగాన్ని ప్రతిస్టించి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాను . అట్టి క్షేత్రములలో చివరిదైన ఈ క్షేత్రం లో శివలింగాన్ని ప్రతిష్టించి ఘోరమైన తపస్సు చేశాను . ఎంతకు స్వామి వారి దర్శనం కలగలేదు దానికి కోపోద్రుక్తుడై ఆ శివలింగం పై పరశువు (గొడ్డలి ) తో కొట్టాను అంతలో స్వామి ప్రత్యక్షమై ఈ క్షేత్రం చాల మహిమన్మిదమైన క్షేత్రం గా విరాజిల్లుతుంది అని కలియుగాంతం వరకు వరకు బక్తుల యెక్క చిరకాల వాన్చితములను నెరవేర్చు చుండెదాననని వాగ్ధానం చేశాను .


ఈ క్షేత్రం లో పార్వతి దేవి అమ్మవారి ఆలయం గట్టు క్రింద కలదు . శ్రీ మల్లకర్జున లింగం ,శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవాతలు కొలువై ఉన్నారు .




ఈ క్షేత్రం బక్తుల పాలిట ఆరోగ్యక్షేత్రంగా వీరజిల్లుతుంది .


వెళ్ళే మార్గం : హైదరాబాద్ నుండి 310 కిమీ దూరం లో భద్రాచలం