శ్రీ శంబులింగేస్వరాలయం - వరంగల్ ఖిల్లా
సుమారు 11వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం జిల్లా కేంద్రమైన వరంగల్ లో ఖిల్ల్ల యందు ఉన్నది .కాకతీయుల కాలం లో స్వయం భు గ భు బాగం లో ఉన్న శివ లింగానికి అక్కడే దేవాలయాన్ని కట్టించి ఏడు కోటలు కట్టించారు.గుడి చుట్టూ పెద్ద నగరం ఏర్పడి అదే ఓరుగల్లు గ ఆవతరించి కాకతీయుల రాజదాని అయి వెలుగొందింది అని పురాణం గాథ .
కాకతీయ రాజ్యం కాలగర్భం లో కలసిపోయినాను,మహా వైభవం అనుబవించిన ఓరుగల్లు ఖిల్లా నేడు శితిలవస్థ లో ఉన్న ఆలయం మాత్రం అలాగే చెక్కు చెదరకుండా రోజు పూజ పునస్కారాలు అందుకుంటుంది .