info.manatemples@mail.com

+91 9866933582

మల్లికార్జున స్వామి దేవాలయం -ఇనవోలు




Malluru famous for Sri Ugra Narasimha Swamy temple, is located app 90 Km from Bhadrachalam(famous
వరంగల పట్టణానికి 18 కి మీ దూరం లో వరంగల్ -ఖమ్మం వెళ్ళే దారి లో ఇనావోలు గ్రామం లో వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయం చాల పురాతనమైనది.11 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం కాకతీయుల కాలం లో ఎంతో ఘనంగా వెలసింది.
108 స్థంబాలతో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో చూడ చక్కగా ఉంటుంది . నలుగు వైపులా ద్వారాలతో కాకతీయుల కళాత్మకమైన కట్టడాలు మనకు ఈ దేవాలయం లో కనిపిస్తాయి .


మకర సంక్రాంతికి స్వామి వారికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి . కాకతీయుల కాలంనాటి అయ్యన్న దేవుడు ఈ దేవాలయాన్ని కట్టించాడట అందుకే దేవాలయానికి ఆయనవోలుగ పేరు వచ్చింది అని స్థలపురాణం .


br/>